**తెలంగాణ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి*

Sep 10, 2024 - 19:43
Sep 10, 2024 - 21:12
 0  175
**తెలంగాణ  రాష్ట్ర   అంచనాల   కమిటీ   చైర్మన్గా  ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి*

*తెలంగాణ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి*

కోదాడ సెప్టెంబర్ 10 ,తెలంగాణ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా నియమితులైన కోదాడ శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి కి కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ల కృష్ణారావు పూల బొకేతో శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనునిత్యం కోదాడ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తు లక్షల కోట్ల రూపాయలు నిధులతో కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ నీతి నిజాయితీగా మచ్చలేని నాయకురాలుగా నియోజకవర్గ ప్రజలను కాపాడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వేమూరి విద్యాసాగర్ తదితరులు ఉన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State