లేక్ వ్యూ రెసిడెన్స్

Jan 5, 2025 - 23:38
Jan 6, 2025 - 00:25
 0  49
లేక్ వ్యూ రెసిడెన్స్

లేక్ వ్యూ రెసిడెన్స్ 

రిసార్ట్ ఇన్ లేక్ 

అందంగా కనబడతాయి 

అహళాదముగా అనిపిస్తాయి 

చల్లని గాలులు 

కదిలి ఎగిసిపడే అలలు 

తెలియాడే పడవలు 

తెల్లని కొంగజాతులు 

తామర పువ్వులు 

ఎగిరిపడే చేపలు 

రంగు రంగుల బాతులు 

రక రకాల పక్షులు 

చుట్టు పచ్చని చెట్లు, పార్కులు 

విహరించే యాత్రికులు 

కదలాడే జంటలు 

ఆడుతు పడుతు పిల్లలు 

దృశ్యం చూడముచ్చటగా ఉంది 

మనసుకు హాయిగోలుపుతుంది 

గాలిలో తెలియాడుతున్నట్లుంది 

జన్మ తరించిపోయినట్లువుంది 

ప్రకృతి సుందరంగా ఉంది 

కధలు, కావ్యాలు వ్రాస్తు, నివాసితులు 

కాలం గడపొచ్చు, సేద తీరవచ్చు 

ప్రశాంత జీవితం కొనసాగించొచ్చు 

అధికార యంత్రాంగం 

అప్రమతంగా ఉండాలి 

పరిశుభ్రతకుప్రాముఖ్యత ఇవ్వాలి 

పర్యావరణాన్ని కాపాడుకోవాలి

అందుకేనేమో ప్రకృతి ప్రేమికులు, 

పర్యావరణ వేత్తలు, ప్రజలు 

కవులు కళాకారులు 

లేక్ వ్యూని ఇష్టపడతారు, మురిసి పోతారు.

రచన.

కడెం. ధనంజయ 

చిత్తలూర్ 

Date 3/1/25