వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

Sep 10, 2024 - 18:12
 0  281
వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

తిరుమలగిరి తెలంగాణ వార్త రిపోర్టర్ 

తిరుమలగిరి మున్సిపాలిటీ తెలంగాణ చౌరస్తా లో బత్తుల శ్రీధర్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు వారి ఆధ్వర్యంలో రెండు వినాయకుల మండపాలలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ వినాయకుని    దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు..,, ఆ విగ్నేశ్వరుడు నియోజకవర్గ ప్రజలందరికీ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి శోభన్ బాబు ధూపటి రవీందర్ వెంకన్న సర్వోత్తమ్ రెడ్డి తెడ్డు భాస్కర్ యాకూబ్ నాయక్ అడ్డబొట్టు చారి త్రిశూల్ నాని బిఆర్ఎస్ మండల నాయకులు యూత్ సభ్యులు మున్సిపాలిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034