TGS ఆర్టీసి ఎండీ సజ్జనార్ కు కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం

తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్, లేదా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియమించే ఛాన్స్?
కొద్ది రోజులుగా ప్రమోషన్ కోసం సైలెంట్ గా ఉంటున్న వీసీ సజ్జనార్
అధికారుల్లో పెద్ద యెత్తున మార్పులు చేస్తున్న ప్రభుత్వం.
తనకు అనుకూలంగా ఉండే వ్యక్తి, కఠిన నిర్ణయాలు తీసుకునే వారిని నియమించుకునే ఆలోచన?
అందులో భాగంగా సజ్జనార్ కు కీలక బాధ్యతలు.?
మరి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం..