లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై బెల్టు ఐడి కార్డుల పంపిణీ
తిరుమలగిరి 07 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గుండాల మురళీధర్ అధ్యక్షన,తొండ గ్రామంలో, జడ్పీహెచ్ఎస్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో సుమారుగా 120 మంది విద్యార్థినీ విద్యార్థులకు టై, బెల్ట్, ఐడి కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ మురళీధర్ , క్లబ్ కార్యదర్శి లయన్ డాక్టర్ రమేష్ నాయక్ , క్లబ్ ట్రెజరర్ బి సుందర్ లయన్ కందుకూరు కృష్ణమ్మ చారి ,లయన్ గిరి గౌడ్ ,లయన్ కాకి వెంకట్ రెడ్డి , లయన్ డి గణేష్ , లయన్ సిహెచ్ మురళి ,లయన్ బుక్క శ్రీనివాస్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వెంకటేశ్వర్లు ,పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు