లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ

Mar 11, 2024 - 20:04
 0  271
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ

తిరుమలగిరి 12 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఎస్సీ కాలని తొండ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోటుబుక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మందడి పద్మా రెడ్డి , ప్రధాన కార్యదర్శి కందుకూరు లక్ష్మయ్య కోశాధికారి గాదరబోయిన సురేష్, మాజీ అధ్యక్షుడు రామ చంద్రన్ గౌడ్, సురేష్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు K. అశోక్ రెడ్డి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు G. మురళి , R. మల్లికార్జున్ గౌడ్ , M.అనిత , Sk. జానీ బేగం తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034