రోడ్డు కి మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి

Jul 26, 2025 - 19:23
 0  10

జోగులాంబ గద్వాల 26 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతిది : అయిజ మండలం ఈడిగోనిపల్లి గ్రామం లో ప్రధాన రహదారి ఐజ నుంచి గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్అండ్ ఆర్ సెంటర్ తోపాటు కర్ణాటక లోని పంచముఖి ఆంజనేయ స్వామి మరియు మంత్రాలయం కి ఈ రోడ్డు పై వెళ్ళుతుoటారు, ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేని కారణంగా వర్షపు నీరు, డ్రైనేజీ నీరు రోడ్డుపై నిలిచి ఉండడం తో గుంతల నిండా నీరు చేరడం వల్ల ప్రజలు మరియ వాహనదారులు ఇబ్బందీ పడుతున్నారు, జిల్లా కలెక్టర్ , మరియు మండల అధికారులు స్పందించి ప్రధాన రహదారికి మరమత్తులు చేయాలి అని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333