ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎల్బీనగర్ భారాస నాయకులు

ఎల్బీనగర్;27 జూలై 2025 ఆదివారం తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దైవిరెడ్డి సుధీర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో భారాస నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు ఏర్పుల గాలయ్య, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.