రాజోలి  నేతన్నలకు త్రిఫ్ట్ నిధుల విడుదల.

Aug 31, 2024 - 20:09
Aug 31, 2024 - 20:09
 0  2
రాజోలి  నేతన్నలకు త్రిఫ్ట్ నిధుల విడుదల.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 11 నెలలుగా ఎదురుచూస్తున్న  చేనేత కార్మికులకు ఎట్టకేలకు ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్ (నేతన్నకు చేయూత) నిధులు మంజూరు చేసింది. 

ఉమ్మడి జిల్లాలో 9,605 మంది కార్మికులు 3,488 మగ్గాలను నేస్తున్నారు. వీరందరూ ఆర్డీ-1 ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు ఆర్డీ-2 ఖాతాలో జమకాలేదు. 2 రోజుల్లో ఈ నిధుల చెక్కులను కార్మికులకు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..


ఆనందాన్ని వ్యక్తం చేసిన చేనేత కుటుంబీకులు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333