గద్వాల ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ గా సునీత

జోగులాంబ గద్వాల 26 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల ఆర్టీసీ డిపోకు నూతనంగా డియంగా వచ్చినటువంటి సునీత ని కార్మికులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల బొకే ఇవ్వడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో సిఐ జోగమ్మ మరియు కార్మికులు భాస్కర్, వెంకటయ్య, రామ్నాథ్, ప్రభాకర్, దేవన్న తదితరులు ఉన్నారు.