మెడికల్ ఫ్రీ సీట్ సాధించిన సందర్భంగా అభినందించి సత్కరించిన.ఆర్థిక సహాయం చేసిన మంత్రి పొంగులేటి

Oct 8, 2024 - 15:01
Oct 8, 2024 - 17:45
 0  5
మెడికల్ ఫ్రీ సీట్ సాధించిన సందర్భంగా అభినందించి సత్కరించిన.ఆర్థిక సహాయం చేసిన మంత్రి పొంగులేటి

ఇటీవల వెలువడిన నీట్ మెడికల్ ఫలితాలలో ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ మారుతి నగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నాయి బ్రాహ్మణ కులస్తులు చిట్యాల.వెంకటేశ్వర్లు / పద్మ గార్ల కుమార్తె చిట్యాల.లక్ష్మి గారికి ఈ రోజు కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో మెడికల్ ఫ్రీ సీట్ సాధించిన సందర్భంగా అభినందించి, సత్కరించిన,ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్,జిల్లా నాయకులు మొహమ్మద్.హఫీజూద్దీన్,ఎన్ పి చారి,శేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State