మునగాల ఎస్సైగా బి ప్రవీణ్ కుమార్

మునగాల 27 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- మునగాల ఎస్ఐ గా బి ప్రవీణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రవీణ్ కుమార్ గతంలో సూర్యాపేట జిల్లా సి టీం ఎస్ఐ గా పని చేసినారు.అనంతరం నూతన ఎస్ఐ కి స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కు ఘన స్వాగతం పలికినారు.