మద్దిరాల పాఠశాలలో స్వాపరిపాలన దినోత్సవం వేడుక

మద్దిరాల 7 మార్చ్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో మండల ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఈ ఒక్క రోజు స్వపరిపాలన దినోత్సవంలో తోటి విద్యార్థులకు వారి స్వతహాగా టీచర్స్ వేషధారణలో వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ వెంకట్ రెడ్డి.శంకర్,విష్ణు కుమార్, వంశీ,సురేష్,మాధవి,తోటి విద్యార్థులకు పాఠాలు బోధించిన మ్యాస్ టీచర్స్ దండే సాన్విక,యశ్విత,భాను,అక్షయ,
దివ్య,అక్షర,సాగరిక దండే.రిత్విక్, సాయి కిరణ్, రవితేజ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.