మంత్రికి కృతజ్ఞతలు

Aug 5, 2024 - 21:32
Aug 5, 2024 - 21:36
 0  19

కోదాడ 5 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి. సమస్యలపై నేను ఈరోజు కోదాడలో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి  వివిధ శాఖల ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరడం జరిగింది. స్పందించిన మంత్రి  వెంటనే సూర్యాపేట నుంచి 108 ను వెంటనే మునగాల కు రప్పించాలని డిఎంహెచ్ఓ ని ఆదేశించడం జరిగింది. మరియు ప్రభుత్వ  ఆసుపత్రిని 24 గంటల వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసి అందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. త్వరలోనే మన మునగాల ఆసుపత్రి అప్ గ్రేడ్ కానుంది. మరియు మసీదు ముందర ఉన్న అసంపూర్తి సర్వీస్ రోడ్లు సంబంధిత ఆఫీసర్ల తో మాట్లాడతానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State