సెప్టెంబర్‌లోనూ సెగలు కక్కుతున్న సూర్యాపేట.....
సెప్టెంబర్‌లోనూ సెగలు కక్కుతున్న సూర్యాపేట.....
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నప్పటికీ.. సూర్యాపేటలో మాత్రం వర్షాలు నామమాత్రం కంటే తక్కువే......
చల్లదనం ఊసేలేదు... వేసవితో పోటీ పడుతున్న వర్షాకాల ఉష్ణోగ్రతలు......
సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదుతో పగలు, రాత్రి ఉక్కపోత......
విచిత్రమైన వాతావరణ పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సూర్యాపేట ప్రజానీకం.......