భార్యపై కోపంతో బాంబు బెదిరింపు ఫోన్ కాల్

May 30, 2024 - 19:26
 0  5
భార్యపై కోపంతో బాంబు బెదిరింపు ఫోన్ కాల్

హైదరాబాద్ లోని ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబులు పెట్టనంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్ గిరిలోని సఫిల్ గూడకు చెందిన శివ కుమార్ భార్యతో మనస్పర్థలు రావడంతో ఒంటరిగా ఉంటున్నాడని వారు తెలిపారు. మద్యానికి బానిసైన అతడు మత్తులో మంగళవారం భార్యకు ఫోన్ కాల్ చేయగా అమే స్పందించలేదన్నారు. ఆ కోపంతో నగరంలో పలు చోట్ల బాంబులు పెట్టానంటూ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడని చెప్పారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333