భారీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

Apr 21, 2024 - 20:56
 0  168
భారీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

తిరుమలగిరి 22 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల  వ్యాప్తంగా భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సుమారు 100 వాహనాలతో తిరుమలగిరి మండల కేంద్రం నుండి బయలుదేరిన వాహనాల ర్యాలీని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్ తుంగతుర్తి నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ వచ్చన్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమీలాల్ మున్సిపల్ అధ్యక్షులు పేరాల వీరేష్ మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు భూత్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034