పదవ తరగతి విద్యార్థులకు శిక్షణ
తెలంగాణ వార్త సూర్యాపేట తేదీ 2026-02-08: ఏ ఎస్ డి ఓ సూర్యాపేట డివిజన్ పరిధిలో ని విద్యార్థులకు శిక్షణ ఆ నంద నిలయము వసతి గృహం లో ఆదివారం
విద్యార్థులకు ప్రేరణ శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి కె.లత,ఏ ఎస్ సి డి ఓ ముఖ్య అతిథిగా పాల్గొని రానున్న పదవ తరగతి పరీక్షలలో విద్యార్థిని విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి ఆలోషించి పరీక్షలు వ్రాయాలని 100శాతం మార్కులు తగ్గకుండా చదువుకొని జిల్లాలో ముందంజలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు కె.ఉప్పలయ్య,ఈ.ఇందిర, టి.భాస్కర్ ఆర్.నిర్మల, పి.వాణి జోష్న,ఏ.మహబూబ,పి.ముత్యాలరావు,ఎస్ కె.ఉస్మాన్,ఎస్.కమలాకర్,వై.నాగరాజు,డి.దేవదాసు,టీచర్స్.వెంకన్న,(సైన్స్)గురుచరణ్,(ఇంగ్లీష్)సత్యనారాయణ(హిందీ)జగదీష్,మ్యాథ్స్)ఎస్ సి డి డి వసతి గృహ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.