రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లకు కోసం శాంతినగర్ సరస్వతి స్కూలును విద్యార్థుల  ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు

 ప్రైవేటీ స్కూళ్లపై ప్రభుత్వం వెంటనే సరస్వతి స్కూల్ ను గుర్తింపును రద్దు చేయాలి

Aug 20, 2025 - 19:15
 0  9
రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లకు కోసం శాంతినగర్ సరస్వతి స్కూలును విద్యార్థుల  ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
 
శాంతినగర్ సరస్వతి స్కూల్లో నర్సరీ చదువుతున్న కుమ్మరి విరేష్ విద్యార్థి మృతికి  యాజమాన్యం ప్రభుత్వం 25 లక్షలు కుటుంబానికి చెల్లించాలి.

 జోగులాంబ గద్వాల 19 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  వడ్డేపల్లి శాంతినగర్ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే నర్సరీ విద్యార్థి వీరేష్ మృతి శనగ పల్లె గ్రామానికి చెందిన కుమ్మరి వీరేష్ నర్సరీ చదువుతున్న అబ్బాయి ఈరోజు సాయంకాలం శాంతినగర్ సరస్వతి స్కూలు బస్సు శనగ పల్లెలో విద్యార్థులను విడిచి పెట్టడానికి వెళ్ళగా వీరేశన విద్యార్థి బస్సు దగ్గరికి రావడం వలన బస్సు రివర్స్ తీసుకోవడం లో బస్సుకు క్లీనరు లేనందున బస్సు వీరేష్ అనే విద్యార్థి మీద బస్సు వెళ్ళగా విద్యార్థి చనిపోవడం జరిగినది సరస్వతి స్కూలు యజమాన్య నిర్లక్ష్యం వల్లనే క్లీనర్ లేనందున విద్యార్థి చనిపోవడానికి కారణము సరస్వతి స్కూల్ యజమానియమే కావున సరస్వతి స్కూలు యజమానంపై చర్య తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం  ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న మాదిగ శాంతినగర్ సరస్వతి స్కూల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నర్సరీ విద్యార్థికి కుటుంబానికి 25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333