బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల కు ఎదురు దెబ్బ

పార్టీమారిన ఎమ్మెల్యే ల:- అనర్హత పిటీషన్ లపై తెలంగాణ హైకోర్టు తీర్పు
నాలుగు వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీ కి హైకోర్టు ఆదేశం
నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ హైకోర్టు కు సమర్పించాలని ఆదేశం
లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారణ చేస్తామన్న హైకోర్టు