నేతి మిఠాయిలకు కేరాఫ్ బెంగళూరు అయ్యంగార్ బేకరీ

Mar 29, 2024 - 15:14
 0  2
నేతి మిఠాయిలకు కేరాఫ్ బెంగళూరు అయ్యంగార్ బేకరీ

- పేటలో నూతనంగా ప్రారంభమైన బెంగళూరు అయ్యంగార్ బేకరీ

- ప్రారంభోత్సవ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి

స్వచ్ఛమైన నేతి మిఠాయిలను ప్రజలకు తక్కువ ధరలకు అందించేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా బెంగళూరు అయ్యంగార్ బేకరీని శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ లో నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మనోజ్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో బెంగళూరు అయ్యంగార్ బేకరీ తన అమూల్యమైన సేవలను వినియోగదారులకు అందిస్తుందన్నారు.అదే క్రమంలో సూర్యాపేట వాసులకు స్వచ్ఛమైన మిఠాయిలను అందించేందుకు నూతన బ్రాంచ్ ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

  ప్రారంభోత్సవ సందర్భంగా ఒక్కరోజు పలు ఆఫర్లను ఇస్తున్నట్లు వినియోగదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. రెండు ఎగ్ పప్స్ కొన్నవారికి ఒకటి ఉచితం,రెండు చికెన్ పప్స్ కొన్నవారికి ఒకటి ఉచితం,రెండు కర్రీ పఫ్స్ కొన్నవారికి ఒకటి ఉచితం,వారికి ఒకటి ఉచితం, 2 బ్రెడ్స్ కొన్నవారికి ఒకటి ఉచిత, రెండు రౌండ్ దిల్ప సందు కొన్నవారికి రెండు పీసులు ఉచితం,  600 విలువైన కేజీ కూల్ కేక్ కేవలం 400 రూపాయలకే, 300 రూపాయల విలువైన అరకేజీ కూల్ కేక్ కేవలం 200 రూపాయలకే, రెండు పీస్ కేక్ కొన్నవారికి ఒకటి ఉచితం,300 విలువైన కేజీ నార్మల్ కేక్ కేవలం 250, 150 విలువైన హాఫ్ కేజీ నార్మల్ కేక్ కేవలం 100 రూపాయలకే అందించడం జరుగుతుందన్నారు.

 అంతేకాకుండా తమ వద్ద బ్లాక్ ఫారెస్ట్ కేక్,ఫోటో కేక్, ట్రబుల్ కేక్,  ఫాన్డెంట్ కేక్, ఎగ్ లెస్ కేక్,  అన్ని రకాల కేకులతో పాటు చికెన్ బర్గర్, ఎగ్ రోల్, దొనట్, శన్విచ్,  ఆలుబన్, ఖరా బన్, జమ్రోల్, టోస్ట్ తో పాటు  అన్ని రకాల బిస్కెట్స్ లభిస్తాయి అన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గౌస్ మహమ్మద్,మనోజ్, రఫీ, చంద్రశేఖర్, శశాంక్, నాగేష్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333