బిజెపి నాయకులు అరెస్టు చేసిన పోలీసులు

Aug 22, 2025 - 19:24
 0  6
బిజెపి నాయకులు అరెస్టు చేసిన పోలీసులు

నాగారం 22 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్చకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాలయాపన చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల పైన సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన బిజెపి నాయకులను పోలీసులతో అరెస్టు చేయించి భయపెట్టాలని చూస్తున్నారు అరెస్ట్ అయిన వారిలో నాగారం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కుంభం కర్ణాకర్ బిజెపి నాయకులు దేశగానినర్సయ్య భాషబోయిన యాదగిరి,నీలం లింగయ్య,మల్లెపాక ఎలేందర్,గెండెల ఉప్పలయ్య అరెస్ట్ చేశారు..

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333