ప్రభుత్వ ఆసుపత్రి మెట్ల పై చెత్త పట్టించుకొని సిబ్బంది
జోగులాంబ గద్వాల 24 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల్ జిల్లా కేంద్రం లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మెట్ల పై ఉన్న చెత్తను శుభ్రం చేయని సిబంది. నిత్యం వైద్యం కోసం జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. వారికి పద్దునైనా వస్తులు గుచ్చుకొని గాయాలు ఆయె అవకాశం ఉన్నది. కాబట్టి ఉన్నత అధికారులు స్పందించి శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.