బొప్పారం గ్రామంలో గుడుంబా నిషేధం.. యువత
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ బొప్పారం గ్రామంలో గుడుంబా నిషేధం బొప్పారం గ్రామానికి వివిధ గ్రామాల నుండి తండాల నుండి గుడుంబా తరలింపు జరుగుతునందున కూలి నాలీ చేసుకొని బ్రతికే గ్రామ పెద్దలు గుడుంబాకు బానిసలై. భార్యాభర్తలుగొడవలు పెట్టుకోవడం జరుగుతుంది. అనారోగ్యం తలెత్తుతాయి . గుడుంబా వద్దురా ఆరోగ్యమే ముద్దు రా అనే నినాదాలతో గ్రామ యువత అందరూ కలిసి సారా అమ్మే వారింటికి తిరిగి సార బొప్పారంలో అమ్మకూడదు, అమ్మినచో యువతరం స్వయంగా ఎక్సైజ్ శాఖ అధికారులకు పట్టియడం జరుగుతుంది. కావున మీరు ఏ ఒక్కరు కూడా గుడుంబా అమ్మకూడదు. అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు బొజ్జ సతీష్, నరేష్ ఎర్ర మహేష్ ఇందూరి మధు కుమారస్వామి మధు ఎర్ర సాగర్ సంతు సాయి సృజన మధు వేణు శివ మహేష్ తదిరులు గ్రామ యువత పాల్గొనడం జరిగింది