పేదప్రజల సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గారు*
ఈ రోజు గద్వాల జిల్లా, గద్వాల ఎం.ఎల్.ఏ క్యాంప్ కార్యాలయంలో గద్వాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
గద్వాల మండలానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు 10,23,500 (10 లక్షల 23 వేల 5 వందల రూపాయలు) మంజూరైనది .
ఈదప్ప s/o బుచ్చన్న కు (చికిత్స) నిమిత్తం 60000 రూపాయల చెక్కును.
ధరెన్న s/o ఈదన్న కు (చికిత్స) నిమిత్తం 60000 రూపాయల చెక్కును.
కృష్ణ s/o సవారి కు (చికిత్స) నిమిత్తం 60000 రూపాయల చెక్కును.
చంద్రమ్మ s/o రామిరెడ్డి కు (చికిత్స) నిమిత్తం 57000 రూపాయల చెక్కును.
పద్మమ్మ s/o బాబాన్న కు (చికిత్స) నిమిత్తం 49500 రూపాయల చెక్కును.
వెంకటన్న s/o పెద్దయ్య కు (చికిత్స) నిమిత్తం 48000 రూపాయల చెక్కును.
పద్మమ్మ s/o తిప్పయ్య కు (చికిత్స) నిమిత్తం 48000 రూపాయల చెక్కును.
శారదమ్మ s/o సత్యారెడ్డి కు (చికిత్స) నిమిత్తం 45000 రూపాయల చెక్కును.
వీరేష్ s/o శ్రీనివాసులు కు (చికిత్స) నిమిత్తం 45000 రూపాయల చెక్కును.
రేణుక దేవి s/o ఈశ్వరన్న కు (చికిత్స) నిమిత్తం 39000 రూపాయల చెక్కును.
బీసన్న s/o సవారన్న కు (చికిత్స) నిమిత్తం 34500 రూపాయల చెక్కును.
బీచుపల్లి s/o సమేలు కు (చికిత్స) నిమిత్తం 34000 రూపాయల చెక్కును.
శివ కృష్ణ s/o వీరన్న కు (చికిత్స) నిమిత్తం 30000 రూపాయల చెక్కును.
మహేశ్వర్ రెడ్డి s/o వెంకట్ రెడ్డి కు (చికిత్స) నిమిత్తం 27500 రూపాయల చెక్కును.
ఆంజనేయులు s/o నారాయణ కు (చికిత్స) నిమిత్తం 27000 రూపాయల చెక్కును.
శ్రీనాథ్ s/o చిన్న బుచ్చన్న కు (చికిత్స) నిమిత్తం 27000 రూపాయల చెక్కును.
సరస్వతి s/o చిన్న సవారి కు (చికిత్స) నిమిత్తం 27000 రూపాయల చెక్కును.
రవి కుమార్ రెడ్డి s/o రామేశ్వర్ రెడ్డి కు (చికిత్స) నిమిత్తం 26000 రూపాయల చెక్కును.
నర్సింహులు s/o నర్సింహులు కు (చికిత్స) నిమిత్తం 25000 రూపాయల చెక్కును.
చిన్న హనుమంతు s/o యల్లప్ప కు (చికిత్స) నిమిత్తం 24000 రూపాయల చెక్కును.
గోపాల్ రెడ్డి s/o కృష్ణారెడ్డి కు (చికిత్స) నిమిత్తం 24000 రూపాయల చెక్కును.
రాజు s/o తిమ్మన్న కు (చికిత్స) నిమిత్తం 24000 రూపాయల చెక్కును.
మహేశ్వర్ రెడ్డి s/o వెంకట్ రెడ్డి కు (చికిత్స) నిమిత్తం 22500 రూపాయల చెక్కును.
జయన్న s/o హరిదాసు కు (చికిత్స) నిమిత్తం 19000 రూపాయల చెక్కును.
వరలక్ష్మి s/o నర్సింహులు కు (చికిత్స) నిమిత్తం 18000 రూపాయల చెక్కును.
లక్షమక్క s/o హనుమంతు కు (చికిత్స) నిమిత్తం 15000 రూపాయల చెక్కును.
సత్యమ్మ s/o రాముడు కు (చికిత్స) నిమిత్తం 15000 రూపాయల చెక్కును.
పావని s/o విజయ కు (చికిత్స) నిమిత్తం 13500 రూపాయల చెక్కును.
శిల్ప s/o విజయ భాస్కర్ రెడ్డి కు (చికిత్స) నిమిత్తం 12000 రూపాయల చెక్కును.
అశోక్ s/o రాజు కు (చికిత్స) నిమిత్తం 12000 రూపాయల చెక్కును.
సృజన s/o మహేశ్వర్ రెడ్డి కు (చికిత్స) నిమిత్తం 12000 రూపాయల చెక్కును.
నారాయణ s/o నరసన్న కు (చికిత్స) నిమిత్తం 11500 రూపాయల చెక్కును.
సుజాత s/o సత్యం కు (చికిత్స) నిమిత్తం 11000 రూపాయల చెక్కును.
చిన్న హనుమంతు s/o పెద్ద బీసాన్న కు (చికిత్స) నిమిత్తం 8000 రూపాయల చెక్కును.
సుజాత s/o సవరన్న కు (చికిత్స) నిమిత్తం 7000 రూపాయల చెక్కును.
సుజాత s/o రంగస్వామి కు (చికిత్స) నిమిత్తం 6500 రూపాయల చెక్కును.
ఉపేంద్ర s/o రాములు కు (చికిత్స) నిమిత్తం 6000 రూపాయల చెక్కును.
రాములమ్మ s/o పెంటన్న రెడ్డి కు (చికిత్స) నిమిత్తం 5000 రూపాయల చెక్కును.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు,జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్, రమేష్ నాయుడు, మాజీ ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, రాజారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సింగిల్ విండో డైరెక్టర్ రఘ కుమార్ శెట్టి, నాయకులు చక్రధర్ రావు, రాధాకృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, నరసింహారెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి నరేందర్ రెడ్డి , నీలేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, జగదీశ్వర్ రెడ్డి, వెంటన్న గౌడ్, గోపాల్ రెడ్డి, రాజారెడ్డి , నర్సింహులు , సత్యం రెడ్డి మన్యం , వెంకట్ రెడ్డి, శివారెడ్డి , సూరి, శ్రీకాంత్, రామేశ్వర్ రెడ్డి, పూడూరు చిన్నయ్య,నాగన్న, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.