పాశం వెంకట్ రెడ్డి పార్ధివదేహానికి నివాళులు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
తెలంగాణ వార్త మిర్యాలగూడ మార్చి 27 : ఈరోజుమిర్యాలగూడ జేత్య తండా గ్రామ వాస్తవ్యులు పాశం వెంకట్ రెడ్డి (102 సంవత్సరాలు) వృద్ధాప్యంలో స్వర్గస్తులయినారువిషయం తెలుసకున్న మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు మరియు తిప్పన విజయసింహరెడ్డి జేత్య తండా గ్రామానికి చేరుకొని పాశం వెంకట్ రెడ్డి పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారుఅనంతరం వారి మృతి పట్ల ప్రగడా సంతపాన్ని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాశం నరసింహ రెడ్డి, చోవగాని బిక్షం గౌడ్, అలగుబెల్లి గోవిందా రెడ్డి, నామిరెడ్డి విజయేందర్ రెడ్డి, ఎలాకాని రమణ, మాలి సైదులు,చిర్ర మల్లేష్, మోహన్, కృష్ణయ్య మరియు పాశం వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు.