ప్రయాణం నరకం! పట్టించుకోని వైనం

Sep 5, 2024 - 19:22
 0  7
ప్రయాణం నరకం! పట్టించుకోని వైనం

???? మేడికొండ మార్గంలోని ఆంతరాష్ట్ర రహదారి పోలోని వాగుపై ప్రయాణం నరకానికి నకళ్లుగా మారింది .

???? రోడ్డుతెగి, రాకపోకలు నిలిచి పిల్లలు చదువులకు దూరమైనా, మనిషికి అనుకోని అనారోగ్యం, సంబవించి అత్యవసరం అయినా , పంట పొలాల్లో పనులు చేసుకునేందుకు వెళ్లే దారి లేకపోయినా,రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, చిరు వ్యాపారులు వెళ్లేందుకు రోజుల తరబడి రోడ్డు మార్గం లేకున్నా, వందల కిలోమీటర్ల దూరం నుంచి మంత్రాలయం, ఊరుకుందు, ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, బెంగుళూరు, లాంటి ప్రాంతాలకు వెళ్లాలని ఈ మార్గం వరకు వచ్చి పసిపిల్లతో వారు ఎన్ని ఇబ్బందులు పడినా, అవేమి ఎవ్వరికి పట్టవన్నట్లుగా ఇక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తుంది. 

 అధికారులారా, ప్రజా ప్రతినిధులారా పట్టించుకోండి ప్లీజ్.. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333