నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రోగ్రాం ఆఫీసర్ గా ఎస్కే చాంద్

Oct 22, 2025 - 14:59
Oct 22, 2025 - 18:42
 0  91
నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రోగ్రాం ఆఫీసర్ గా ఎస్కే చాంద్

  తిరుమలగిరి 22 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : మహాత్మా గాంది యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ NSS కోఆర్డినేటర్ మద్దిలేటి పసుపుల చేతుల మీదుగా NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించినట్లు మోడల్ ప్రిన్సిపాల్ డా పెద్దకోల సంజీవ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ సర్వీస్ స్కీం అధికారి ఎస్.కె చాంద్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో వివిధ రంగాల్లో తనదైన విధానంలో సామాజిక సేవ అలవర్చుకోవడానికి NSS కార్యక్రమాలు ఎంతగానొ ఉపయోగపడుతుందని  తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్యులు శుభాకాంక్షలు తెలిపారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి