నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం :ఎంపీడీవో ఆదర్శ గౌడ్
చిన్నంబావి మండలం 03డిసెంబర్ 2025తెలంగాణ వార్త : చిన్నంబావి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణకు సర్వం సిద్ధం అన్ని ఏర్పాట్లు చేశామని మండల అభివృద్ధి అధికారి ఆదర్శ్ గౌడ్ బుధవారం తెలిపారు గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలకు గాను మూడవ దశలో ఎన్నికలు జరుగునున్న చిన్నంబావి మండలoలో 17 గ్రామ పంచాయతీల సర్పంచులు. వార్డు సభ్యుల. నామినేషన్ల స్వీకరణకు మండల యంత్రాంగం ఎన్నికల ఉన్నారని. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మండలoలో ఏర్పాటు చేయబడినది 6 క్లస్టర్ గ్రామాల పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలలో నామినేషన్లు దాఖలు చేయుటకు సిద్ధంగా ఉన్నాయని చిన్నంబావి మండల అభివృద్ధి అధికారి ఆదర్శ్ గౌడ్ పాత్రికేయులకు తెలిపారు