నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భీమ్ ఆర్మీ మహా ర్యాలీ పోస్టర్స్ ఆవిష్కరణ
జోగులాంబ గద్వాల 21 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల నవంబర్ 26 తారీఖున అంబేద్కర్ చౌరస్తాలోని ఉదయం పదిగంటల నుండి జరిగే మహా ర్యాలీనీ విజయవంతం చేయాలని మధుబాబు అడ్వకేట్
ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మోహన్.
అవాజ్ రాష్ట్ర ఉప అధ్యక్షులు అతికూర్ రెహమాన్.
అవాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి రెహమాతుళ్ళ.
స్వేరో రాష్ట్ర నాయకులు కరుణాకర్
సామజిక ఉద్యమకారులు ప్రేమ్ కుమార్
* తెలంగాణ ప్రజా ఫ్రాంట్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు నాగన్న
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్
భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు మేళ్ల చెరువు వర్షిత్
* *ముస్లిం రిజర్వేషన్ పోరాటం సమితి నాయకులు షరీఫ్
భీమ్ ఆర్మీ విద్యార్థి నాయకులు విజయ్, మనోహర్, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, లక్ష్మన్, బల్గర ప్రవీణ్, ప్రభాకర్, భాస్కర్,శేఖర్, పరుశరామ్,స్మార్ట్ వాటర్ తరుణ్, గోనుపాడు పాషా తదితరులు పాల్గొని భీమ్ ఆర్మీ మహా ర్యాలీని విజయవంతం చేయాలనీ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.