ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

Nov 21, 2025 - 20:41
 0  3
ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

 తెలంగాణ వార్త ఆత్మకూరు  ఎస్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా ఏపూరు గ్రామంలోని మత్స్య సహకార సొసైటీ సంఘం ఆఫీస్ లో సొసైటీ సంఘ పెద్దలు సభ్యులు అతిథుల నడుమ ముదిరాజ్ సంఘం జండాను ఆవిష్కరించిన తెలంగాణా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఈదుల . యాదగిరి ముదిరాజ్ గారు కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ యువజన విభాగం నాయకులు అరిగె సైదులు ముదిరాజ్  మండల అధ్యక్షులు చెక్కల వీరభద్రయ్య ముదిరాజ్  జిల్లా సంఘం ఉపాధ్యక్షులు సిరికొండ సురేష్ ముదిరాజ్ ,ఏపూర్ గ్రామం అధ్యక్షులు గుండ్లపల్లి వెంకన్న ఉపాధ్యక్షులు చింతల సత్యం కోశాధికారి గంగరబోయిన వీరయ్య ,వెంకన్న కోటయ్య సోమయ్య దేశ బోయిన సతీష్ సైదులు గోవింద్ రమేష్ సురేష్ శ్రీను మధు మహేష్ రవీందర్ ఉపేందర్ మైసయ్య వెంకన్న రవి శంకర్ బాలకృష్ణ నాగేంద్ర శ్రీను నారాయణ రమేష్ శ్రీకాంత్ భరత్ వీరయ్య మల్లయ్య వీరమల్లు సైదులు మధు మహేష్ తదితరులు పాల్గొన్నారు