ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 

Apr 1, 2024 - 17:52
 0  20
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 

తెలంగాణ వార్త కొండపాక:-  జిల్లాలో 4 18 సెంట్రల్లో కొనుగోలు చేస్తున్నామన్నారు  అవసరమైతే కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తాం  నాణ్యమైన ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలన్నారు  జిల్లావ్యాప్తంగా మూడు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం  ప్రతి రైతు ఐరిష్ ద్వారా ధాన్యాన్ని విక్రయించాలన్నారు  కౌలు రైతులను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించాలన్నారు  ఆ గుర్తింపు ద్వారానే ధాన్యాన్ని విక్రయించాలన్నారు  దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలలోని విక్రయించాలన్నారు విక్రయించిన వారం రోజులలో డబ్బులు చెల్లిస్తామన్నారు  కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం హరీష్ ఎంపీడీవో డిపిఎం వాసుదేవ్ ఏపీఎం శ్రీనివాస్  ,ఏ ఓ ప్రియదర్శిని ఏ ఇ ఓ రమ్యశ్రీ  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసరి లింగారావు రైతులు తదితరులు ఉన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333