గిరిజనులు కంట పడిన శివయ్య

దేవుణ్ణి చూడటానికి వెళ్తున్న చుట్టూ పక్కల ప్రజలు

Feb 16, 2026 - 18:58
Feb 16, 2026 - 19:00
 0  0
గిరిజనులు కంట పడిన శివయ్య

గట్టు గూడెం గుట్టపై శివయ్య దర్శనం

దేవుణ్ణి చూడటానికి వెళ్తున్న చుట్టూ పక్కల ప్రజలు

భక్తులను వెళ్ళొద్దంటూ ఇబ్బందికి గురి చేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు

బీజేపీ & హిందూ సంఘాల ఆధ్వర్యంలో పూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టు గూడెం గ్రామ చివారులో గుట్ట మీద శివ లింగం దర్శనం,గిరిజనులకు కనిపించిన శివ లింగం,ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవుణ్ణి చూడటానికి భక్తులను వేల్లనియకపోతే గ్రామస్థులు హిందూ సంఘాల వారికి తెలుపగా ఇ రోజు గ్రామస్థులకు అండగా బీజేపీ మరియు హిందూ సంఘాల కలిసి గుట్ట మీద వెలిసిన శివయ్య దగ్గరకు వెళ్ళి శివయ్య నీ దర్శించుకొని పాలాభిషేకం నిర్వహించి పూజలు నిర్వహించారు,భక్తులకు గ్రామస్థులకు బీజేపీ పార్టీ మరియు హిందూ సంఘాలు అండగా ఉంటాయని దేవుడు విషయంలో ఎవరు ఇబ్బంది పెట్టిన మేము మీకు తోడుగా ఉన్నామని తెలిపారు, కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి, సీనియర్ నాయకులు విశ్వేశ్వరరావు, రామాదండు మహిళ అధ్యక్షురాలు నాగవర్ధనమ్మ , చారి ,మల్లేశ్,గ్రామస్థులు,భక్తులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333