పెన్ పహాడ్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా భూక్య శివ నాయక్ తెచ్చి రానే ఉందా
పెన్ పహాడ్ తెలంగాణ వార్త:- పెన్ పహాడ్ మండలం జరిగిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి కోసం ఆన్లైన్లో జరిగిన ఎన్నికలలో భూక్య శివ నాయక్ గెలుపొందారని వీరికి పలుగురు శుభాకాంక్షలు తెలియజేశారు ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి,ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ వ్యవసాయ,రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు,డీసీసీ అధ్యక్షులు *చెవిటి వెంకన్న యాదవ్*మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగ రావు,పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు గార్ల ఆశీస్సులతో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా గెలుపొందిన భూక్యా శివ నాయక్ నా గెలుపు కోసం పాటుపడిన నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను నన్ను దీవించి అందరికీ సదా సేవలో ఉంటానని తెలియజేస్తున్నాను