తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ జన్మదిన వేడుకలు

అడ్డగూడూర్ 10 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :
అడ్డగూడూరు మండల కేంద్రంలో ఫైవ్ స్టార్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు రిపోర్టర్ నిర్మాల సందీప్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అడ్డగూడూరు మండల రిపోర్టర్లు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల రిపోర్టర్లు పడమటి సైదులు, బాలెంల పరుశురాములు, నిర్మల వెంకటేశ్వర్లు, చిన్నం వెంకన్న, ఎలిజాల అశోక్, చుక్క అంజయ్య, కిరణ్, మధు, మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు.