రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణన హర్షించదగ్గ విషయం

చీకూరి లీలావతి బీసీ విద్యార్థి నాయకురాలు

Nov 10, 2024 - 20:42
Nov 11, 2024 - 00:32
 0  15
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న  కుల గణన హర్షించదగ్గ  విషయం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న  కుల గణన హర్షించదగ్గ  విషయం

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టడం హర్షించదగ్గ విషయం   బీసీలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని బీసీలలో 100కు పైగా సబ్ కులాలు ఉన్నాయని బీసీలకు ఓ బి సీ లు , ఎస్సీలు, ఎస్టీలుకు సామాజిక న్యాయం జరుగుతుందీ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన పత్రంలో అవసరం లేని కాలాలను కూడా ప్రభుత్వం గమనించి తొలగించాలని అన్నారు.
 కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే బీసీల కుల గణన చేయాలని బీసీలంతా గళం ఇప్పాల్సిన సమయం వచ్చింది. బీసీలకి చట్ట సభలు న్యాయం జరుగుతుందని పత్రిక ప్రకటన ద్వారా బీసీ విద్యార్థి నాయకురాలు విన్నపం ఒక పోరాట వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333