సంత పరిరక్షణ కమిటీ~ పెబ్బేరు

పెబ్బేరు ప్రసిద్ధి గాంచిన సంత శ్రీ వేణుగోపాల స్వామీ సంత స్థలాన్ని మనం కాపాడుకోవాలి..శాశ్వతంగా పరిష్కరించుకోవాలి..అందువలన రేపు అనగా తేదీ 11-11-2024 సోమవారం సంత స్థలము సర్వేనెంబర్ 392 మరియు 405 లోని 30 ఎకరాల 19 గుంటల భూమిని ఏ ఇతర ప్రైవేట్ వ్యక్తులకు మార్పిడి గాని రిజిస్ట్రేషన్స్ గాని చేయరాదని స్థానిక తహసిల్దార్ గారిని కోరుతూ వినతి పత్రం సమర్పించుటకు నిర్ణయించడం అయినది.కావున దయచేసి పెబ్బేరు గ్రామ పెద్దలు,పెబ్బేరు సంత సభ్యులు,పెబ్బేరు అన్ని రకాల వ్యాపారస్తులు,అన్ని రాజకీయ పార్టీ నాయకులు,యువజన సంఘాలు,కుల సంఘాలు,అన్ని పార్టీల నాయకులు,అన్ని యూనియన్ సంఘాలు మరియు పట్టణ ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ
స్థలం:పెబ్బేరు సంత స్థలం
తేది:11-11-2024 సోమవారం
సమయం:ఉదయం 10 గం.లకు
ఇట్లు
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూమి పరిరక్షణ సమితి పెబ్బేరు
సంత పరిరక్షణ కమిటీ పెబ్బేరు