డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థి నాయకులు 

Nov 5, 2025 - 19:31
 0  6
డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థి నాయకులు 

హైదరాబాద్ 05 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు హైదరాబాదు ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీలో ప్రముఖ పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్" ఆలెటి శ్రీనివాస్ గౌడ్ ను బుధవారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పేద ప్రజలకు అత్యంత తక్కువ ఖర్చుతో అత్యుత్తమమైనటువంటి వైద్యనందిస్తున్నటువంటి పవన్ సాయి హాస్పిటల్స్ అధినేతను కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెరుకు శివరాజ్,అనిల్ కుమార్, చెరుకు లక్ష్మి సాయి, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333