ట్రాఫిక్ కి మరియు షాపులకు అంతరాయం కలిగిస్తున్న వివిధ రకాల పండ్ల షాప్ యజమానులు
ఖమ్మం రూరల్ వెంకటగిరి క్రాస్ రోడ్ లో రోడ్ పక్కన ట్రాఫిక్ కి మరియు షాపులకు అంతరాయం కలిగిస్తున్న వివిధ రకాల పండ్ల షాపులును తొలగించ్చిన అధికారులకు ధన్యవాదములు.
హర్షం వ్యక్తం చేస్తున్న షాప్ యజమానులు.
ఖమ్మం రూరల్ సి ఐ రాజు కి వారు పంపిన టీమ్ కానిస్టేబుల్స్ కు ప్రత్యేక అభినందనలు.
ఖమ్మం రూరల్ మున్సిపాలిటీ కమిషనర్ కి కూడా ప్రత్యేక ధన్యవాదములు.
పైన ఉదాహరించిన అధికారుల వలన వారి యొక్క ఆదేశాలతో వారి టీమ్ లో నలుగురు బృందంగా ఏర్పడి పోలీస్ వారు మరియు మున్సిపల్ వారు టీమ్ గా ఏర్పడి పిర్యాదు చేసిన షాప్ యజమానులకు న్యాయం చేసే విధంగా అడ్డుగా ఉన్న షాపులను వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారి సతీష్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ నరేష్,బిల్లు కలెక్టర్ వెంకన్న, అటెండ్ రామయ్య వికాస్ డైరీ మిల్క్ షాపుకి ఇంకా ఇతరమైన షాపులకు అడ్డంగా పెట్టుకొని పండ్ల వ్యాపారాలు కొనసాగిస్తూ షాపులు పెట్టు కున్న వారికి అంతరాయం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకొవాలి అని సి ఐ గారికి నేను విషయాన్ని వివరించి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడను ప్రభాకర్ అని చెప్పగానే వెంటనే వారి బృందాన్ని పంపి రూరల్ సి ఐ రాజు వెంటనే స్పందించి వారి ఆధ్వర్యములో పోలీసుల బృందం నీ హుటాహుటిన అక్కడికి చేరుకొనెల చేసి షాపులకు అడ్డుగా ఉన్న వ్యాపారులను తొలగించడం వలన పర్మినెంట్ గా పట్టా భూమి కలిగిన యజమానులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పముతో పిర్యాదు అందిన వెంటనే స్పందించి వారికి తోడుగా నిలబడం చాలా అభినందనీయం అని హర్షం వ్యక్తంచేశారు.ఇలాంటి అధికారులు ప్రజలకు చాలా అవసరం అని వారు కొనియాడారు.