గురజాల గ్రామంలో నూతన సిసి రోడ్డు ప్రారంభించిన సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్

Mar 26, 2026 - 17:02
 0  36
గురజాల గ్రామంలో నూతన సిసి రోడ్డు ప్రారంభించిన సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్

శాలిగౌరారం 26 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:– నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పరిధిలోని గురజాల గ్రామంలోని 4వ వార్డులోని అలకుంట్ల వెంకన్న ఇంటి దగ్గర నుండి దీకొండ శేఖర్ ఇంటి దగ్గర బజార్లలో సిసిరోడ్డు పోయిస్తున్న గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాల ఉపేందర్ గ్రామ సెక్రటరీ వెంకన్న మాజీ సర్పంచ్ ననుబోతు అంజయ్య గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోక సాయికుమార్ గౌడ సంఘం గ్రామ అద్యక్షుడు వెల్మకంటి కిష్టయ్య కోక శ్రీనివాస్ వార్డు మెంబర్లు కోక రేణుక రవి వెంపటి సైదులు నిమ్మనగోటి వేణు నిమ్మనగోటి యాదయ్య వెల్మకంటి యాదయ్య కోక చంద్రశేఖర్ పనికెర దివ్య సైదులు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వెల్మకంటి ఎల్లయ్య సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్మకంటి రామచంద్రు కోక ముత్తయ్య వెల్మకంటి యాదయ్య వెల్మకంటి నర్సయ్య నిమ్మనగోటి శంకరయ్య మరియు ఆలకుంట్ల శ్రీను అలకుంట్ల రమేష్ ఆలకుంట్ల మహేష్ కుర్రె సంపత్ అలకుంట్ల శేఖర్ అలకుంట్ల సందీప్ కోక సందీప్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333