**చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన""మంత్రి తుమ్మల*
తెలంగాణ వార్త ప్రతినిధి : ఖమ్మం నగరంలోని ప్రముఖ న్యాయవాది శ్రీ స్వామి రమేష్ గారి
తండ్రి గారైన కీ॥శే॥ శ్రీ స్వామి గురునాధం గారు 20-12-2024 న
మరణించిన విషయం తెలుసుకొని ఈరోజు అనగా తేది: 22.12.2024 (ఆదివారం) నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు
సహకారనగర్ లోని
పాత కిన్నెర స్కూల్ నందు వారి స్వగృహానికి వెళ్ళి వారి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఉన్నారు.