ఘనంగా బి. ఆర్.యస్.పార్టీ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి జన్మదిన వేడుక
చార్లెట్ హోం ఆనాధ పిల్లల మధ్యలో
బిషప్ దుర్గం ప్రభాకర్ కేక్ కట్ చేస్తున్నా క్రైస్తవ రాష్ట్ర నాయకులు
బుధవారం 12 మార్చి : సూర్యాపేట పట్టణ కేంద్రం లోని 4వ వార్డు రామకోటి తండా చార్లెట్ ఆనాధ పిల్లల ఆశ్రమం నందు పేదల పెన్నిధి, బి. ఆర్.యస్.పార్టీ రాష్ట్ర నాయకులు,ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ గౌరవ సలహాదారులు ప్రముఖ న్యాయవాది, నంద్యాల దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ రాష్ట్ర నాయకులు బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేసినారు.ఈ సందర్బంగా వారి కొరకు సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్ ప్రత్యేక ప్రార్ధన చేయగా, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు ఆశీర్వదం ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గౌరవ సలహాదారులు రెవ. బొక్క ఏలీయా రాజు, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు రెవ. డా.డి. జాన్ ప్రకాష్, సూర్యాపేట రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ ఏర్పుల క్రిస్టోఫర్, పాస్టర్ రెడ్డి పల్లి ప్రేమ్ సాగర్, నకిరేకంటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.