ఘనంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు
6. ఘనంగా సర్వోత్తమన్న జన్మదిన వేడుకలు
ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఖమ్మం క్రాస్ రోడ్డులో జిల్లా కాంగ్రెస్ నాయకులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో కేకు కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్.