ఘనంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు
7. ఘనంగా సర్వోత్తమన్న జన్మదిన వేడుకలు
ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం క్రాస్ రోడ్డులో పెట్రోల్ బంక్ ఎదురుగా పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్ ఆధ్వర్యంలో కేకు కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్.