బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన సర్పంచ్ వెంకట్ రెడ్డి

Sep 23, 2026 - 19:18
Sep 24, 2026 - 18:02
 0  67
బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన సర్పంచ్ వెంకట్ రెడ్డి

23-09-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం: పితృవియోగంతో బాధలో ఉన్న *మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని గా పరామర్శించిన గూడెం గ్రామ సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి. కొల్లాపూర్ నియోజకవర్గం, సింగోటంలోని బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి వారి తండ్రి దివంగత బీరం లక్ష్మారెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన గూడెం సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి, మరియు పార్టీ శ్రేణులు. పెద్ది బాలకృష్ణ, సింగోటం బాలస్వామి, గుమ్మడం విష్ణుకుమార్ 

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State