ఘనంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు

Apr 5, 2026 - 15:07
Apr 5, 2026 - 15:45
 0  58
ఘనంగా సర్వోత్తమన్న జన్మదిన వేడుకలు
5 / 7

5. ఘనంగా సర్వోత్తమన్న జన్మదిన వేడుకలు

ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం క్రాస్ రోడ్డు ఫ్లై ఓవర్ కింద 19 వార్డు కాంగ్రెస్ నాయకులు బొప్పాని శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేకు కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333