పు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం ..!
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి.. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది
ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.