ఘనంగా ఎంపీ మల్లు రవి జన్మదిన వేడుకలు

Jul 14, 2025 - 19:49
 0  4
ఘనంగా ఎంపీ మల్లు రవి జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి, ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

జోగులాంబ గద్వాల 14 జులై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల రాజకీయ ఉద్దండుడు, సీనియర్ కాంగ్రెస్ అగ్ర నాయకుడు, క్రమశిక్షణ కు మారుపేరైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నిరాడంబరుడు, నిగర్వి రాజకీయాలకు పెట్టింది పేరైన కుటుంబంలో జన్మించిన మా అభిమాన నాయకుడు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి  75వ జన్మదిన సందర్భంగా ఎర్రవల్లి తాజా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ తాలూకా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జోగుల రవి ఆధ్వర్యంలో ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, పండ్లు బ్రెడ్ ప్యాకెట్లను P.H.C వైద్యురాలు డాక్టర్ రాధిక తో కలిసి అందించారు...అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలతో బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు... ఈ కార్యక్రమంలో నాయకులు ఇటిక్యాల శాంతన్న, పుటన్ దొడ్డి మందా జగన్నాథ్, నాగన్న, రవి, పలువురు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333