తోటి మిత్రుడు కుమారుని బర్త్డే వేడుకల్లో పాల్గొన్న తోటివిలేకరులు

అడ్డగూడూరు 10 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్లో మరి శెట్టి మల్లేష్ కుమారుడు యశస్వి రామ్ మొదటి బర్త్డే వేడుకకు హాజరైన అడ్డగూడూరు మండల విలేకరులు ఆబాబును ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బిస్ శేఖర్, కడియం నాగయ్య, కడియం సంజీవ, మారోజు మల్లాచారి, అంబటి అనిల్,వీరభద్ర, తలపాక మహేష్, సుధాకర్, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.