క్రిస్మస్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి 

Nov 21, 2024 - 20:19
Nov 22, 2024 - 11:18
 0  6
క్రిస్మస్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి 

బిషప్ దుర్గం ప్రభాకర్ 
సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు 

గురువారం 21  సూర్యాపేట పట్టణ కేంద్రం నందు శాంతినగర్ తన నివాసం లో  సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అదికారికంగా నిర్వహించాలని కోరుతూ, గత ప్రభుత్వం ఒక్కోక్క నియోజకవర్గమునకు క్రిస్మస్ పండుగ సందర్బంగా (పీస్ట్) ప్రేమ విందు కార్యక్రమమునకు రెండు లక్షల రూపాయలు ఇచ్చిందని,ఆలాగే పేద క్రైస్తవులు సంతోషం గా పండుగ జరుపుకోవాలని ఒక్కొక్క నియోజకవర్గంనకు 1000 జతల వస్త్రాలు అందించిందని,ఆ విధముగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కువ బడ్జెట్ కేటాయించి అధికారికంగా పాత సంప్రదాయాన్నే కొనసాగించాలని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333